శ్రీ బాలాజీ ఫౌండేషన్ సేవలకు 34వ అవార్డు

మనవార్తలు , హైదరాబాద్ కరోనా క్లిష్ట సమయంలో సేవలందించిన వ్యక్తులను సన్మానించడం మన సాంప్రదాయమని  తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి ఢిల్లీ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు .హైదరాబాదు చిక్కడపల్లి లోని త్యాగరాయగాన సభలో మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రౌడ్ అఫ్ ఐకాన్ 2022 వ వార్డు ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సముద్రాల వేణుగోపాలచారి చేతులమీదుగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ 34 వ వార్డు ఆ సంస్థ చైర్మన్ బలరాం అందుకున్నారు. గత ఐదేళ్ళుగా ఏన్నో సామాజిక సేవా […]

Continue Reading

మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు పై ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు మనవార్తలు , పటాన్ చెరు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడంతో పాటు 55 గ్రామపంచాయతీలకు 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తూ నారాయణఖేడ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేయడం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, […]

Continue Reading

పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వవిద్యార్థిని…

మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని ( 2016-20 ) శివాలి జోహ్రి శ్రీవాస్తవ , ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ , తండ్రి అనిల్ శ్రీవాస్తవలు పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు . హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,342 బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం , అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు . చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో నారాయణఖేడ్ సభకు తరలి వెళ్లిన పటాన్చెరు టిఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు , పటాన్ చెరు: నేటి మధ్యాహ్నం నారాయణఖేడ్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలోని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్ గా బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల వేల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా […]

Continue Reading