నేటి తరానికి ఆదర్శం చత్రపతి శివాజీ _నీలం మధు ముదిరాజ్

మనవార్తలు , పటాన్ చెరు: చత్రపతి శివాజీ స్ఫూర్తి ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు మరాఠా మహావీరుడు   చత్రపతి శివాజీ 348 వ జయంతి సందర్భంగా  చిట్కుల్ నుంచి ఇస్నాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం చిట్కుల్ గ్రామంలో శివాజీ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గొప్ప పోరాటయోధుడు గానే కాకుండా గొప్ప పరిపాలనాదక్షుడుగా […]

Continue Reading

నారాయణఖేడ్ సభను విజయవంతం చేద్దాం_రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

_సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం తో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు _పటాన్చెరు నియోజకవర్గం టార్గెట్ పదివేలు మనవార్తలు , పటాన్ చెరు: ఈనెల 21వ తేదీన నారాయణఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల మంది కార్యకర్తలు తరలి రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా […]

Continue Reading

శివాజీ జీవితమే ఓ ప్రేరణ… గీతమ్ ఘనంగా శివాజీ మహరాజ్ 392 వ జయంతి

మనవార్తలు , పటాన్ చెరు: ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం మనందరికీ ఓ ప్రేరణ అని గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్ అన్నారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శివాజీ 392 వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు . ప్రాంగణంలో నెలకొల్పిన శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలు చల్లి నివాళి అర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , శివాజీ మహరాజ్ 1630 ఫిబ్రవరి […]

Continue Reading