ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
ఆరోగ్య తెలంగాణలో మరో ముందడుగు మనవార్తలు , పటాన్ చెరు: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం ఆవరణలో పటాన్చెరు మండలంలో విధులు నిర్వర్తిస్తున్న 62 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ […]
Continue Reading