కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలతో పాటు అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీ లు, రామచంద్రపురం, భారతి నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ […]

Continue Reading

గీతమ్ రేడియోకెమిస్ట్రీపై జాతీయ కార్యశాల….

మనవార్తలు , పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఆధ్వర్యంలో ఏప్రియల్ 4-8 తేదీలలో ‘ రేడియోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ‘ అనే అంశంపై ఐదురోజుల జాతీయ కార్యశాలను నిర్వహించనున్నట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ టి.విశ్వం , డాక్టర్ నరేష్ కుమార్ కటారీలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . భారతీయ అణు రసాయన శాస్త్రవేత్తల సంఘం ( ఐఏఎన్సీఏఎస్ ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ 102 వ వర్క్షాప్లో […]

Continue Reading

రెండో రోజు కొనసాగిన ఈ శ్రామ్ కార్డుల నమోదు

మనవార్తలు , శేరిలింగంపల్లి : పేద కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రామ్ కార్డులకు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని బీజేపీ నాయకులు గుండె గణేష్ ముముదిరాజ్ అన్నారు. మియపూర్ డీవిజన్ పరిధిలోని మక్తాలో ఏర్పాటు చేసిన నమోదు ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. మంచి స్పందన వస్తుందని, ఇంకా ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. బీజేపీ ఆ బాధ్యతను తీసుకుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధానకార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, […]

Continue Reading

మోడీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలి_సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య

– మార్చి 28,29 లలో సమ్మె మనవార్తలు , పటాన్ చెరు: మోడీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల పార్లే కార్మికుల గేట్ మీటింగ్ లో రాజయ్య మాట్లాడుతు కార్మిక పోరాటాలతో హక్కులు సాధించుకోవచ్చని, మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని, మోడీ విధానాల పైన దేశ వ్యాప్త పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులను బానిసలుగా కాకుండా […]

Continue Reading