ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలో నిత్యవసర వస్తువులు పంపిణి

మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ప్రజలను కన్నబిడ్డల్లా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను పెద్ద కొడుకుగా ప్రతీ ఇంటిలో ఆశీర్వదిస్తున్నారని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్చెరు మండలం ఇస్నాపూర్ అనాధ వృద్ధాశ్రమంలో నిత్యవసర వస్తువులు, పండ్లు, 5000 రూపాయలు అందించారు .మానవసేవే మాధవసేవ అన్న నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అనాధలను ఆదుకోవాల్సిన […]

Continue Reading

వంశీకృష్ణకు డాక్టరేట్..

మనవార్తలు ,పటాన్ చెరు: భారతదేశంలో వినియోగదారుల ధరల సూచిక ద్రవ్యోల్బణంపై ప్రయోగాధార అధ్యయనం – సమయ శ్రేణి విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మాథమెడిక్స్ విభాగం పరిశోధక విద్యార్థి టి . వంశీకృష్ణను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ని గణితశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ […]

Continue Reading

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సమ్మక్క సారక్క జాతర

అమీన్పూర్ లో అట్టహాసంగా సమ్మక్క సారక్క జాతర మనవార్తలు ,అమీన్పూర్ ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతర మహోత్సవం గా పేరొందిన సమ్మక్క సారక్క జాతర తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బందం కొమ్ము లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారక్క జాతర మహోత్సవంలో భాగంగా బుధవారం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనం, జాతర […]

Continue Reading