సేవాలాల్ మహారాజ్ భోదనాలు అనుసరణీయం

_బంజారాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో సంత్ శ్రీ శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

బంజారా కళాకారులకు సినిమా అవకాశాలు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందించిన గోర్ ధాటి మూవీస్_ మా అధ్యక్షుడు మంచు విష్ణు

మనవార్తలు ,హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో లో తమ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బంజారా భాషలో పాటలు తెలుగు చిత్రాలు చిత్రీకరించేందుకు సహాయ సహకారాలు అందించాలని అధ్యక్షుడు మంచు విష్ణు కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో లో రెండు వందల థియేటర్లు బంజారా సినిమాలు విడుదల చేసేందుకు కేటాయించాలని  గోర్ ధాటి  బంజారా మూవీస్ వారు విన్నవించారు. 24 బంజారా కళాకారులకు 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. రిజిస్ట్రేషన్లు ,నిర్మాతలకు రాయితీ ఇవ్వాలని ని నిర్మాతల […]

Continue Reading

శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న _బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

మనవార్తలు ,మియాపూర్ : గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు యోగనంద్ పాల్గొని మహరాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి వందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశంకోసం హిందు ధర్మంకోసం ఆయన సేవలు కొనియాడుతూ గిరిజనుల […]

Continue Reading

గణతంత్ర కవాతులో పాల్గొన్న గీతం విద్యార్థి…

– అభినందించిన ప్రో వీసీ , ఇతర ఉన్నతాధికారులు మనవార్తలు ,పటాన్ చెరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 26 న నిర్వహించిన కవాతులో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ ( కెమిస్ట్రీ ) మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ పాల్గొన్నారు . విద్యార్థులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ కవాతులో పాల్గొన్న గీతం విద్యార్థి […]

Continue Reading