అంగరంగ వైభవంగ ముగిసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవతా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని నందన్రతన్ ప్రైడ్ కాలనీలో మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్లమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేస్తుండటం సంతోషకరమన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ పటాన్చెరు నియోజకవర్గం అన్నారు. ఈ కార్యక్రమంలో […]
Continue Reading