వీరబద్రియ కులస్తులకు ఆత్మగౌరవం భవనం మంజూరు చేయండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతి మనవార్తలు ,పటాన్చెరు రాష్ట్రంలోని వీరబద్రియ కులస్తుల కోసం ఆత్మగౌరవ భవనం మంజూరు చేయాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో వీరబద్రియ కమిటీ బృందం బుధవారం రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లోని అన్ని కులాలవారికి ఆత్మగౌరవ భవనం […]

Continue Reading

షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన ఇంటిని పరిశీలించి ఆర్థిక సాయం అందజేసిన_రవి కుమార్ యాదవ్

మనవార్తలు ,శేరిలింగంపల్లి : మియాపూర్ లోని న్యూ కాలనీ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటిలో ఉన్న బట్టలు, నీత్యవసర వస్తువులు, పూర్తిగా దగ్ధమై పోయిన విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. తన ఆర్. కే .వై టీమ్ ద్వారా కావాల్సిన అత్యవసర వస్తువులను దగ్గరుండి వారికి సమకూర్చాలని […]

Continue Reading

పీసీ ప్రవీణ్ కుమార్ కు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు: ఎస్ఆర్ఆర్ స్ట్రక్చర్లతో ఎల్ యాంటెన్నా రూపకల్పన , వినియోగాలపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి పీసీ ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ప్రొఫెసర్ పి.త్రినాథరావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . నూతన […]

Continue Reading

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తెరాస శ్రేణుల నిరసన

మనవార్తలు ,పటాన్చెరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా బుధవారం నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న […]

Continue Reading