రైతులకు మరింత చేరువగా డిసిసిబి సేవలు_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన మనవార్తలు , పటాన్ చెరు: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న నూతన సంస్కరణలకు అనుగుణంగా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరింత కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. పటాన్చెరు పట్టణంలో నూతనంగా నిర్మించ దలచిన డి సి సి బి నూతన బ్రాంచ్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో […]

Continue Reading

వలస దారులకు కొండంత అండ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు

మనవార్తలు , పటాన్ చెరు: నిరంతరం ప్రజల శ్రేయస్సుకోసం, సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్నా వారిని ఎల్లప్పుడూ తాను అదుకుంటానని అన్నారు .ఇందులో భాగంగా బీహార్ నుండి వలస వచ్చిన జూలీ కుమారుడు ప్రియాన్ష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో అతని చికిత్స కోసం పదివేలరూపాయలు సాయం అందించారు.ఇలా ఎక్కడ ఎవరు బాధ పడుతున్నా తన భాద్యతగా స్వీకరించి వారందరికీ ఎల్లప్పుడూ అండగా నిలబడతానని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు.ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్కరు సహాయం […]

Continue Reading

ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని మోదీ!

_ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు మోదీ హాజరు _ఇక్రిశాట్ రాబోయే 25 ఏళ్ల లక్ష్యం నిర్దేశించుకోవాలన్న మోదీ మనవార్తలు , పటాన్ చెరు: ఇక్రిశాట్ సందర్శనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు అభినందనలు అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. వసంతపంచమి రోజున స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. 50 ఏళ్లుగా మీరు చేస్తున్న పరిశోధనలు దేశానికి ఎంతో మేలు చేశాయని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. రాబోయే […]

Continue Reading