నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి

మనవార్తలు , మియాపూర్ : నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి, మియపూర్ ఏ సి పి కృష్ణ ప్రసాద్ కు మియాపూర్ ర్ సి ఐ తిరుపతి రావు కు , చందానగర్ సి ఐ క్యాస్ట్రో రెడ్డి లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి ఈ నూతన సంవత్సరంలో అందరికి శుభాలు కలగాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు.   […]

Continue Reading

పారిశుద్ధ్య సిబ్బందికి కేటీఆర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం రోజు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని రాయదుర్గం లో నిర్మించిన ప్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, మహబూబ్ అలీ, సబితాఇంద్రారెడ్డి, తలసానిశ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ లు మహేందర్ రెడ్డి, వాణీదేవి, ఎమ్మెల్యేలు గాంధీ, ముఠా గోపాల్ , స్థానికి కార్పొరేటర్లు, గ్రేటర్ అధికారుల సమక్షంలో శేరిలింగంపల్లి పారిశ్యుద్ద విభాగం అధికారులు డాక్టర్ రవి కుమార్, శానిటేషన్ సూపవైజర్ జలందర్ రెడ్డి ల సమక్షంలో న్యూ ఈయర్ కేక్ […]

Continue Reading

నవతెలంగాణ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన భిక్షపతి యాదవ్

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం. భిక్షపతి యాదవ్, మియపూర్ డివిజన్ మక్తా మహబూబ్ పెట్ కు చెందిన ఆర్ కె వై టీమ్ సభ్యుల తో కల్సి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు […]

Continue Reading

నవభూమి పత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_ పఠాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం సంబందించిన నూతన సంవత్సర క్యాలెండరును పఠాన్ చెరు నియోజకవర్గం నవభూమి పేపర్ ఇంచార్జి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో 2022వ నూతన సంవత్సరం రోజునా శనివారం ఉదయం పఠాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ సందర్బంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుటతూ నవభూమి పత్రిక యజమాన్యానినికి ,వారి స్టాఫ్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. […]

Continue Reading