స్వచ్ఛత లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

_స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు కాలనీలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన ఐదు స్వచ్ఛ చెత్త సేకరణ ఆటోలను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. పటాన్చెరు డివిజన్ కి రెండు, రామచంద్రాపురం డివిజన్ […]

Continue Reading

రామేశ్వరంబండ గ్రామం లో 70 లక్షల రూపాయల సిసిరోడ్డు ప్రారంభం

_కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్దశ  _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామం లో 70 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ కోసం నూతన […]

Continue Reading

పోచారం మల్లన్న జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన మల్లన్న స్వామి జాతర లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలు తెలంగాణ సంసృతికి, ప్రతీకగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్రం వచ్చాక దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని […]

Continue Reading

జెడ్పీ కి ఉద్ద్యమ కారుల పిర్యాదు

మనవార్తలు ,శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అలా గారిని కలిసి చందానగర్ సర్కిల్ లోని టౌన్ ప్లానింగ్ లో నెలకొన్న సమస్యలపై మాట్లాడిన ఉద్యమకారులు చందానగర్ సర్కిల్లో T P S లు ఒక్కరే ఉన్నారు వారికి కూడా పటాన్చెరు ఇంచార్జి ఇచ్చారు మరియు A C P ఒక్కరే ఉన్నారు అతనికి కోర్టు పనులు అనుమతులు అని ఎన్నో పనులు ఉన్నవి అయితే సర్కిల్ పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు జరుగుచున్నవి చెరువులు కుంటలు […]

Continue Reading

భానూర్ ఎల్లమ్మ జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, గ్రామస్తులు, దేవాలయ కమిటీ […]

Continue Reading

టిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రంగోలి పోటీలు

హాజరైన ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం పటాన్చెరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని కాలనీల మహిళలు కార్యక్రమంలో […]

Continue Reading

కార్పోరేటర్ కు జన్మదినశుభాకాంక్షలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ పుట్టినరోజు సందర్భంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్, పటాన్ చెరు, టిఆర్ఎస్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి […]

Continue Reading

అమీన్పూర్ లో 99 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీ లకు శంకుస్థాపన

_మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ఇక్రిసాట్ కాలనీ, గ్రీన్ ఫీల్డ్ కాలనీ ల పరిధిలో 99 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ తుమ్మల తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు […]

Continue Reading

శివాలికి మరో ఆరు యూనిక్ వరల్డ్ రికార్డులు…

మనవార్తలు ,పటాన్ చెరు: ఇప్పటికే 13 గిన్నిస్ , 15 అసిస్ట్ , నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులు సాధించి , అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ తాజాగా మరో ఆరు యూనిక్ వరల్డ్ రికార్డులను సాధించింది . ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ , అనిల్ శ్రీవాస్తవలతో కలిసి హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,111 క్విల్లింగ్ డాల్స్ , 1,111 […]

Continue Reading

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధమా…

మనవార్తలు ,రామచంద్రపురం టీఆర్ఎస్ ఏడేళ్ళ పాల‌న‌లో ఒక్క‌రికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలేద‌ని బీజేపీ రాష్ట్ర మ‌హిళా మాజీప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోదావ‌రి అంజిరెడ్డి అన్నారు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుమారు 38 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు గొప్పగా ప్రకటించార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌మందికి ఇచ్చారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. దీంతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో మరో 40 వేల డబుల్ […]

Continue Reading