పటేల్ గూడ గ్రామపంచాయతీ ని సందర్శించిన జెడ్పి చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి

మనవార్తలు ,అమీన్పూర్ అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో ఆదివారం ప్రారంభించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి సోమవారం సందర్శించారు. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, […]

Continue Reading

రామేశ్వరం బండలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

అభివృద్ధిలో రోల్ మోడల్ పటాన్చెరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్చెరు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో పటాన్చెరు నియోజకవర్గం రోల్ మోడల్ గా నిలుస్తోందని, శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారనీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామం లో 96 లక్షల రూపాయల తో నిర్మించిన నూతన […]

Continue Reading