ఎమ్మెల్యే జీఎంఆర్ ను కలిసిన టీఆర్ఎస్ కెవి జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు

మనవార్తలు ,పటాన్‌చెరు: టీఆర్ఎస్ కెవి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బి.వి. శివశంకరరావు మంగళవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలను కార్మికులకు అందేలా కృషి చేయాలని సూచించారు. కార్మికుల ప్రజా సమస్యలపై పరిష్కారానికై నిరంతరం పాటుపడాలని అన్నారు. ఎల్లప్పుడూ కార్మికుల మధ్యనే ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ కెవి […]

Continue Reading

మృతిచెందిన ఆర్టీసీ కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి – కాంగ్రెస్ పార్టీ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : మియపూర్ ఆర్టిసి డిపోలో ఔట్ సోర్సింగ్ విభాగంలో హౌస్ కీపింగ్ గా పని చేస్తున్న మెదక్ జిల్లా, పాపన్నపేట్ గ్రాస్మానికి చెందిన కాశ సామయ్యా మంగళవారం రోజు గుండెపోటుతో మృతి చెందాడు..తోటి కార్మికులలు మియాపూర్. డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు, ఇలియజ్ షరీఫ్ దృష్టికి తీసుకురావడం తో స్పందించిన ఆయన వెంటనే ఆర్టీసీ కార్మిక విభాగం అధ్యక్షుడు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ […]

Continue Reading