బూస్టర్ డోస్ వేయించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు కోరారు. సోమవారం ఉదయం తన నివాసంలో కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి బూస్టర్ డోస్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్రంట్లైన్ వారియర్స్ అందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో ప్రజలందరూ ప్రభుత్వం […]
Continue Reading