పంజాబ్ పోలీసులు భద్రతను గాలికొదిలేశారని _రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి
మనవార్తలు , రామచంద్రపురం బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం లో సాయినగర్, సాయిబాబా దేవాలయంలో మృత్యుంజయ హోమం కార్యక్రమం నిర్వహించారు అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పంజాబ్లో జరిగిన ఘటన దురదృష్టకరం, మోడీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కేరుకుంటూ మృత్యుంజయ హోమం జరిపించామన్నారు […]
Continue Reading