డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధమా…

మనవార్తలు ,రామచంద్రపురం టీఆర్ఎస్ ఏడేళ్ళ పాల‌న‌లో ఒక్క‌రికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలేద‌ని బీజేపీ రాష్ట్ర మ‌హిళా మాజీప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోదావ‌రి అంజిరెడ్డి అన్నారు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుమారు 38 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు గొప్పగా ప్రకటించార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌మందికి ఇచ్చారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. దీంతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో మరో 40 వేల డబుల్ […]

Continue Reading

భిక్షపతి యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించిన ఆర్ కె వై టీమ్ సభ్యులు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మారబోయిన బిక్షపతి యాదవ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .నియోజకవర్గంలో ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర యువ నాయకులు రవి కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, అందులో భాగంగా […]

Continue Reading

భూపాల్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

మనవార్తలు, రామచంద్రాపురం : కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి కి రామచంద్రపురం లోని గీత భూపాల్ రెడ్డి కళాశాలలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, కుమార్ గౌడ్, మోహన్ రెడ్డి, ఐలేష్ ,నర్సింగ్ రావు, సుధాకర్ […]

Continue Reading

ప్రభుత్వ శాఖలు, మైనింగ్ మరియు క్రషర్ కంపెనీలపై జాతీయ బీసీ కమిషన్ కు గడీల శ్రీకాంత్ గౌడ్ ఫిర్యాదు

మనవార్తలు ,పటాన్ చెరు : దశాబ్దాలుగా రాళ్ళు కొట్టి జీవనం సాగిస్తున్న వడ్డెర కులస్తులు నేడు క్రషర్ ల వల్ల జీవనాధారం కొల్పోతున్నారని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు బుధవారం కర్మాన్ ఘాట్ లో జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్‌సీబీసీ) సభ్యులు తల్లోజు ఆచారిని కలిసి క్రషర్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో అనేక క్రషర్ కంపెనీలు ఉన్నాయని ఆ కంపెనీలు […]

Continue Reading

గీతమ్ విద్యార్థులకు కోవిడ్ టీకా…

మనవార్తలు ,పటాన్ చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో బుధవారం కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జిల్లా అధికారుల సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15–18 ఏళ్ళ మధ్య వయస్కులకు టీకాలు వేయడంతో పాటు వయోజనులకు కోవాక్సిన్ రెండో డోసు ఇచ్చారు . 15 నుంచి 18 ఏళ్ళ పిల్లలకు టీకాలు వేయాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు […]

Continue Reading

నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేసిన_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  మనవార్తలు ,పటాన్చెరు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పట్టణానికి చెందిన సాయి కిరణ్గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్వోసీ మంజూరైంది. ఈ మేరకు బుధవారం ఉదయం సాయి కిరణ్ కుటుంబ సభ్యులకు ఎల్వోసీ అనుమతి పత్రాలను అందజేశారు. […]

Continue Reading

లక్డారం లో సి సి రోడ్డు పనులకు శంకుస్థాపన హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో రెండు కోట్ల 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న బైపాస్ సిసి రోడ్డు నిర్మాణ పనులకు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రోడ్డు నిర్మాణానికి క్రషర్స్ అసోసియేషన్ సహకారం అందించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. నూతన రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలతో పాటు క్రషర్ ల పరిశ్రమలకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి […]

Continue Reading

కోటి 18 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి _నాలుగు లక్షల రూపాయల సొంత నిధులచే ట్రాక్టర్ డోజర్ ల పంపిణీ మనవార్తలు ,అమీన్పూర్ నియోజకవర్గపరిధి లోని గ్రామాలకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమిన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, వడక్ పల్లీ గ్రామాలలో కోటి 18 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం […]

Continue Reading