తెల్లాపూర్ మునిసిపాలిటి లో నెలకున్న సమస్యల పరిష్కారానికి సీయం కేసీఆర్ ను కలిసేందుకు – జగ్గారెడ్డి
మనవార్తలు ,తెల్లాపూర్ తెల్లపూర్ మున్సిపాలిటీలో నెల కొన్న సమస్యల పరిష్కారానికి సీఎం కెసిఆర్ ను కలిసేందుకు తాను సిద్ధమని టీపిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ భరత్ కుమార్, బానురి మంజుల పావని రవీందర్ సరిత శ్రీనివాస్ రెడ్డి మయూరి రాజు గౌడ్ రామ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు మరియు నాయకులు బాలయ్య కృష్ణ […]
Continue Reading