ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపిన_ బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి

మనవార్తలు , శేరిలింగంపల్లి : కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ను, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ మరియు పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ లను పటాన్ చెరు మైత్రి గ్రౌండ్స్ లో కలిసి […]

Continue Reading

దీక చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామ్ రావు

మనవార్తలు,తెల్లాపుర్ తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కౌన్సిలర్స్ మరియు కంటేస్తెడ్ కౌన్సిలర్స్. 5 గత రోజులుగా తెల్లాపుర్ మునిసిపాలిటీ లో వున్న సమస్య ల పై  దీక్షలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లాపుర్ మునివిపల్ యూత్ ప్రెసిడెంట్ నావరి సాయి నాథ్ రెడ్డి. మంగలి మహేష్ మంగలి ప్రశాంత్ మమ్మద్ పాషాకౌన్సిలర్స్ భరత్ మరియు మంజల గార్లు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న  […]

Continue Reading

క్రీడల కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గం_చదువుతో పాటు క్రీడలు ప్రధానమే మత్తుకు బానిస కావొద్దు

మనవార్తలు ,పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడల్లోను నైపుణ్యం సాధించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తుకు బానిస కావద్దని సూచించారు నూతన సంవత్సరం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన […]

Continue Reading

బండల మల్లన్న జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

  మనవార్తలు ,పటాన్చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లో ప్రారంభమైన బండల మల్లన్న జాతర మహోత్సవం లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, […]

Continue Reading