గీతం స్కాలర్ వరప్రసాద్కు డాక్టరేట్…..

పటాన్ చెరు: ‘ కాగ్నిటివ్ రేడియో నెట్వర్క్లో ప్రాథమిక వినియోగదారుడిని గుర్తించడం కోసం అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ పద్ధతులను వినియోగించడం ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థి కె.వెంకట వరప్రసాద్ ను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈఈసీఈ ప్రొఫెసర్ టి.త్రినాథరావు సోమవారం […]

Continue Reading

బిగ్ బాస్ 5 నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆక్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్_5 చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎటువంటి అంచనాలు లేకుండా హోస్లో అడుగుపెట్టిన పింకీ 90 రోజుల పాటు ఉండటం మామూలు విషయం కాదు. జబర్దస్త్ వంటి షోల ద్వారా పాపులర్ అయిన ఆమె సెప్టెంబర్ 5 వ తేదీన మొదలైన సీజన్5లో 9 వ […]

Continue Reading

వెళిమెల గ్రామంలో రెచ్చిపోయిన రియల్టర్

మనవార్తలు ,వెళిమెల: నిరుపేద రైతుల భూమికి కబ్జాకు పాల్పపడేదుకు తమ పై దౌర్జన్యానికి దిగి తమ భూమిలో ఉన్నా కంచెను, బోర్డు ను తీసేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలిమెల గ్రామంలోని సర్వే నెంబర్ 269 లోని తమకు చెందినది రైతు వై వి శ్రీనాథ్ రెడ్డి ఆరోపించారు. స్థానికంగా.20 సంవత్సరాలుగా భూమి సాగు చేసుకొని జీవిస్తున్న వెలిమెలా గ్రామ వాసి గుడిషెట్టి శ్రీనివాస్ నుండి ఇటివల కొనుగోలు చేశామని శ్రీనాథ్ రెడ్డి […]

Continue Reading

క్రీడాకారులకు సన్మానం

మనవార్తలు , శేరిలింగంపల్లి : ఇటీవలవారణాసిలో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఛాంపియన్ షిప్ లో సంగారెడ్డి జిల్లా తరఫున పాల్గొన్న భారతి నగర్ డివిజన్ ఎం.ఐ.జి కి చెందిన క్రీడాకారులు అత్యధికంగా పథకాలు సాధించడం పట్ల ఆనందంఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆనందo చేశారు. దీనికి ఆర్థిక సహకారం అందించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బిహెచ్ఎల్ ఎం ఐ జి కి చెందిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ […]

Continue Reading

శ్రీకాంత్ చారి కి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్చెరు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం పటాన్చెరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అతి పిన్నవయసులో స్వరాష్ట్ర సాధనకై అమరుడైన గొప్ప వ్యక్తి శ్రీకాంత్ చారి అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం […]

Continue Reading

ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో మియాపూర్ నందు బస్సు సెల్టర్ పునర్నిర్మాణం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ బొల్లారం రోడ్డు నందు ఉన్న బస్టాప్ గత కొన్ని రోజులుగా శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకున్న ఆర్ కే వై టీం సభ్యులు తమ సొంత ఖర్చులతో బస్టాప్ ను పునర్ నిర్మించడం జరిగిందని టీమ్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు రవి కుమార్ యాదవ్ చేతుల మీదుగా కొత్తగా నిర్మించిన బస్టాపు ను ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ […]

Continue Reading

మిస్టర్  సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 హైద‌రాబాద్‌కు చెందిన ప్రీత‌మ్ క‌ళ్యాణ్‌

హైదరాబాద్ హైదరాబాద్ 1 డిసెంబర్ 2021: ఇటీవల గోవాలో జరిగిన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 ని హైదరాబాద్ కు చెందిన మోడల్ ప్రీతమ్ కళ్యాణ్ గెలుచుకున్నారు.జెస్సీ విక్టర్ , ర‌జ్నామొహ‌మ్మద్‌ల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న దుబాయ్ మరియు భారతదేశం ఆధారిత కంపెనీ అయిన RageNyou  ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంగళవారం ఇక్కడ విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ఈ కంపెనీ ఆధ్వ‌ర్యంలో గోవాలో నిర్వ‌హించిన అతిపెద్ద & ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో మిస్ట‌ర్ సూప‌ర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021ని ఒక‌టి. ప్రీతం కళ్యాణ్ మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 టైటిల్‌ను గెలుచుకున్నారు, మిస్టర్ […]

Continue Reading

సరైన సమయంలో సరైన మోతాదు ! – గీతం అతిథ్య ఉపన్యాసంలో ఔషధ వినియోగంపై అమెరికా నిపుణుడి సూచన

పటాన్‌చెరు: ఔషధాలను (మందులు) సూచించిన పద్ధతిలో, అంటే సరైన మోతాదు, సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకోవాలని అమెరికాలోని హాటా స్పాట్ థెరప్యూటిక్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు, కంప్యూటేషనల్ సెర్చ్ అధిపతి డాక్టర్ ఆల్డ్రిన్ డెన్నీ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ ఆధ్వర్యంలో ‘ఔషధాల ఆవిష్కరణలో సవాళ్ళు అనే అంశంపై గురువారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔషదాలను సరిగా వినియోగించకపోతే ఆరోగ్యం మరింత క్షీణించి, ఆస్పత్రిలో కూడా చేరాల్సి రావచ్చని, కొన్నిసార్లు […]

Continue Reading

నేరాల అదుపునకు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో నూతనoగా ఏర్పాటు చేసిన 50 సిసి కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం రాజరాజేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ డిసిసి వెంకటేశ్వర్లు ఏసీపీ రఘునందన్ రావు, ఎస్సై వెంకట్ రెడ్డి లతో కల్సి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ సి సి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ధాతలకు అభినందలు తెలిపారు. వీరి ని ఆదర్శంగా […]

Continue Reading

గీతం స్కాలర్ శివజ్యోతికి డాక్టరేట్

మన వార్తలు ,పటాన్ చెరు: ఎంపిక చేసిన ఔషధాలలో మలినాలను నిర్ణయించే పద్ధతుల కచ్చితత్వం పెంపు, ధ్రువీకరణ అనే అంశంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్‌చెరు సమావేశంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని శివజ్యోతి నర్రెడ్డిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వెంకట నారాయణ బుధవారం వెల్లడించారు. ఉత్పత్తి […]

Continue Reading