పటాన్ చెరులో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు
కెసిఆర్ నాయకత్వంలో మైనార్టీల అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు , పటాన్ చెరు: ప్రపంచంలోని అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, శాంతి సహనం ప్రేమతో జీవించాలనే మతాలన్నీ చాటిచెప్పాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లు […]
Continue Reading
 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		