పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో, జిల్లా మంత్రుల సలహాలు సూచనలతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలు కరోనా నిబంధనల ప్రకారం […]

Continue Reading

యువత చేతిలో జాతి భవిత_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_గోన్నెమ్మ యూత్ యూత్ రూమ్ _నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్చెరు దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే యువత భాగస్వామ్యం కీలకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణ పరిధిలోని గోనెమ్మ బస్తి లో నూతనంగా నిర్మించిన నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత అన్ని అంశాలపై […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_ టీఆరెస్ మైనారిటీ నాయకులు, లయన్స్ క్లబ్ మెంబర్ అన్వర్ షరీఫ్

మనవార్తలు ,  శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను టీఆరెస్ మైనారిటీ నాయకులు, లయన్స్ క్లబ్ మెంబర్ అన్వర్ షరీఫ్ శుక్రవారం రోజు దీప్తి శ్రీ నగర్ లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_టీఆరెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్

మనవార్తలు ,  శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను పముఖ సామాజిక వేత్త, టీఆరెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ శుక్రవారం రోజు హఫీజ్ పెట్ లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే […]

Continue Reading