జర్నలిస్టు సమస్యలను పోరాడే విధంగా ఏబీజే ఎఫ్ కృషి

మనవార్తలు ,మంచిర్యాల ప్రతి ఒక్క జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించే విధంగా ఏ బీ జే ఎఫ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు పిల్లి.రవి కిరణ్ అన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం అఖిలభారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం చెన్నూరు లోని చాణక్య డిగ్రీ కళాశాల లో చెన్నూరు నియోజక వర్గం ఏబీజే ఎఫ్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనా రాష్ట్ర కొర్ కమిటీ […]

Continue Reading

దివ్వాంగుల ప‌ట్ల స‌మాజం చిన్న చూపు చూడ‌వ‌ద్దు – ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: దివ్యాంగుల ప‌ట్ల స‌మాజం చిన్న‌చూపు చూడొద్ద‌ని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్స్ లో అంత‌ర్జాతీయ దివ్యాంగుల దినోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.విధి రాత తో దివ్యాంగులు అయిన వారికి తమ వంతు కర్తవ్యంగా సహాయ సహకారాలు అందించాలన్నారు. సరైన పద్ధతిలో వారికి శిక్షణ ఇచ్చి స‌మాజంలో భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్దాల‌న్నారు […]

Continue Reading

మెరుగెన పనితీరే విశ్వసనీయ సాంకేతికత …

– గీతం వర్క్షాప్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ స్పష్టీకరణ మనవార్తలు ,పటాన్ చెరు: ఒక నిర్దిష్ట వాతావరణంలో , తగిన సమయ వ్యవధిలో , వెఫల్యం లేకుండా , ఉద్దేశించిన పనితీరును నిర్వర్తించడమే విశ్వసనీయ సాంకేతికత అని అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పుచ్చా అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ‘ అనే అంశంపై […]

Continue Reading

మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా విద్యాబోధన జరగాలి – విద్యావేత్త రామకృష్ణ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా విద్యాబోధన జరగాలని ప్రముఖ విద్యావేత్త, ఎన్ సి ఈ ఆర్ టి రీసెర్చ్ పర్సన్ డాక్టర్ రామకృష్ణ ఆధురి అన్నారు. బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ ఉన్నత పాఠశాల లో బుధవారం నాడు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రామకృష్ణ ఉపాద్యాయులందరికి నూతన విద్యా విధానం గురించి ఎన్నో […]

Continue Reading