క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ పరిధిలోని చర్చిలలో నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు జీవిత చరిత్రను, ఆయన గొప్పతనాన్ని కళాకారులు తమ పాటల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు బట్టలు […]
Continue Reading