విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం నేటి తరం విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని గీతా భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాలలో అరబిందో ఫార్మా సహకారంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా గీత భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు […]

Continue Reading

నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయండి : బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు , పటాన్ చెరు: తెలంగాణ లో బిజెపి పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది రాష్ట్రంలో నిరుద్యోగుల తరుపున మరో మారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు .ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమవేశంలో మాట్లాడుతూ ఈనెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 […]

Continue Reading

క్రిస్మస్ కేకుల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 258 చర్చిలకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కేకులను పంపిణీ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని ఆయా చర్చిల ప్రతినిధులకు అందజేశారు. నియోజకవర్గంలోని క్రైస్తవులందరూ క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, […]

Continue Reading

ఉల్లాసంగా బీ.ఆప్టోమెట్రీ ‘ ఫ్రెషర్స్ డే ‘….

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని తొలి బ్యాచ్ బీ . ఆప్టోమెట్రీ విద్యార్థులు ‘ ప్రెషర్స్ డే ‘ వేడుకలను శుక్రవారం ఉల్లాసంగా , ఉత్సాహంగా జరుపుకున్నారు . విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించే వీలును ఈ వేడుకల నిర్వహణ ద్వారా అధ్యాపకులు కల్పించారు . బెరుకుగా ప్రాంగణంలోకి అడుగిడిన విద్యార్థులకు లభించిన ఈ సాదర స్వాగతం వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడించడమే గాక వారి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా సృష్టించిందనడంలో […]

Continue Reading