బండల మల్లన్న జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ బండల మల్లన్న జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను గురువారం ఆలయ ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 1, 2 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు కరోనా నిబంధనలకు అనుగుణంగా జాతర కు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ […]

Continue Reading

గణితంలో ఐదు మేటి ఆవిష్కరణలు భారతీయులవే..

– జాతీయ గణిత దినోత్సవంలో శ్రీవేదభారతి చీఫ్ డాక్టర్ అవధానులు స్పష్టీకరణ మనవార్తలు ,పటాన్ చెరు: సున్నా , దశాంశ సంఖ్య , బెనైరీ సంఖ్యలు , ప్రోగ్రెషన్ , ఇన్ఫినిటీ ( అనంతం ) వంటి ఐదు గొప్ప ఆవిష్కరణలను మన భారతీయులే చేశారని శ్రీవేదభారతి ముఖ్య నిర్వహణాధికారి , నిమ్స్ కంప్యూటర్ విభాగం పూర్వ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ అవధానులు చెప్పారు . గణితశాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతియేటా […]

Continue Reading

జర్నలిస్టు సమస్యలను పరిష్కరించే విధంగా ఏబీజే ఎఫ్ కృషి

అమీన్ పూర్ లో ఏ.బీ.జే.ఎఫ్ సంగారెడ్డి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం మనవార్తలు , అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున హిల్స్ లో అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా కు సంబంధించిన కార్యవర్గ సమావేశాన్ని ఏ. బీ. జే .ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ సురేష్ కుమార్( V10 tv ) ఛైర్మెన్ […]

Continue Reading