రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించిన _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
మనవార్తలు , పటాన్ చెరు: క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సహకారంతో ఉన్నత క్రీడాకారులుగా ఎదగాలని చిట్కుల్ సర్పంచి నీల మధు ముదిరాజ్ తెలిపారు. రామచంద్రాపురానికి చెందిన ఫిట్‌నెస్ ట్రైనర్ హరిబాబు పిల్లలు కారుణ్య, హర్షవర్ధన్‌లు రెజ్లింగ్ పోటీల్లో గోల్డ్ మెడళ్లు సాధించిన సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను శాలువాకప్పి ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారుల ఉన్నతి కోసం ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు. ఓపెన్ కేటగిరిలో […]
Continue Reading