రిపబ్లిక్ డే పెరేడు గీతం విద్యార్థి ఎంపిక…

మనవార్తలు , పటాన్ చెరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26 న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించే కవాతులో పాల్గొనడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ ఎంపికయ్యారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగే నెల రోజుల శిక్షణలో ఈ విద్యార్థి పాల్గొననున్నారు . గణతంత్ర […]

Continue Reading

పటాన్చెరులో ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే మనవార్తలు , పటాన్ చెరు: పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని, ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని అన్నారు. పటాన్చెరు పట్టణ ప్రజల కోసం ఎలక్ట్రిక్ […]

Continue Reading

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు_బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

మనవార్తలు , పటాన్ చెరు: బీజేపీ అంటేనే మచ్చ లేని పార్టీ , తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాషాయ జెండా బీజేపీ పార్టీలో వలసల జోరు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సమస్యల నుంచి దృష్టిని మరల్చేందుకు […]

Continue Reading