ఎండిఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడి పూజ లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
మన వార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ లో ఎం డి ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్యం, పృథ్వి రాజ్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ఎం […]
Continue Reading