ఘనంగా దత్తాత్రేయ స్వామి దర్శించుకున్నని _ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్.

మన వార్తలు ,పటాన్ చెరు: ముత్తంగి గ్రామములో జరుగుతున్న శ్రీ గురు దత్తాత్రేయ స్వామి జాతర మహోత్సవములో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ,దత్తాత్రేయ స్వామి పూజలు నిర్వహించి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి కృపా కటాక్షాలు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ప్రజలపొందారు సుభిక్షంగా ఉండాలని దత్తాత్రేయ స్వామిని పూజిస్తే సకల పాప దోషాలు తొలిగిపోతాయాని తెలిపారు.   […]

Continue Reading

మహిళల స్వయం సమృద్ధికి కృషి ఎమ్మెల్యే జిఎంఆర్

మన వార్తలు ,అమీన్పూర్ మహిళల స్వయం సమృద్ధికి, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమిన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ మల్లేష్ తన సొంత నిధులతో నిర్మించిన మహిళా సమైఖ్య భవనాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలతో […]

Continue Reading

వాహనదారుల సౌకర్యార్థం: కేటీఆర్ ఆర్

అవుటర్ రింగ్ రోడ్డు పై ఎల్ఈడి విద్యుద్దీపాల ప్రారంభం మన వార్తలు ,పటాన్ చెరు: నాడు కాలుష్యానికి కేంద్రం గా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందనీ, నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నీ కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన 100 కోట్ల రూపాయలతో 190 కిలోమీటర్ల మేర ఏర్పాటుచేసిన […]

Continue Reading

గీతమ్ ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు….

మన వార్తలు ,పటాన్ చెరు: దేవుని ప్రేమను పంచుకోవడానికి , శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి క్రిస్మస్ సరైన సమయం . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ పండుగ సంబరాలను విద్యార్థులు , అధ్యాపకులు చాలా ఉత్సాహంగా , ఉల్లాసంగా జరుపుకున్నారు . సహజంగా క్రిస్మస్ ఉల్లాసం , ప్రేమను తెస్తుంది . ఆ సందేశాన్ని విద్యార్థులు ఈ వేడుకల నిర్వహణ ద్వారా వ్యాప్తిచేశారు . శోభయమానంగా బెలూన్ల అలంకరణ , చావడిలో క్రీస్తు జననం […]

Continue Reading