జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఇంద్రేశం విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి

మన వార్తలు , పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ ఇంద్రేశం గ్రామ పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాలలో నేషనల్ పెన్ కాక్ సెలెట్ కరాటే పోటీలకు సెలెక్ట్ అయిన ,ఎస్ ప్రవీణ్ ,జి ,వికాస్ ,లకు ఆర్థిక సాయం అందజేసిన రామేశ్వరం బండ మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు జాతీయ పోటీలకు […]

Continue Reading

పసికందును చంపిన తల్లి! పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఎన్ఎం

మన వార్తలు , గుంటూరు పుట్టి వారం రోజులైనా కాని పసికందును కన్న తల్లే కర్కశంగా చంపేసింది. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో బుధవారం వెలుగు చూసిం ది. దీనిపై ఏఎన్ఎం ఎం.స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం రావెలకు చెందిన బొంతా లక్ష్మి ఈనెల 2న గుంటూరు జీజీహెచ్ లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. గత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ రోజు వైద్యసిబ్బంది […]

Continue Reading

వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ చంద్రశేఖర్

మన వార్తలు ,సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో గురుకుల పాఠశాల మూలమలుపు వద్ద గురువారం ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టి వాహనాలకు ఎలాంటి లైసెన్స్ లేని వాటిని మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని ఆపి వారికి  చలానా విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మాస్కులు లేకుండా త్రిబుల్ రైడింగ్, సరైన పత్రాలు  మరియు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని తనిఖీలు నిర్వహించి చలానా విధించామని తెలిపారు .కార్యక్రమంలో […]

Continue Reading

గీతం స్కాలర్ చంద్రారెడ్డికి డాక్టరేట్…

మన వార్తలు ,పటాన్ చెరు: ‘ వెరైలెస్ సెన్సార్ నెట్వర్క్ కోసం సింగిల్ , బహుళ క్లస్టర్లలో శక్తి సంరక్షణ ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి కె . చంద్రారెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ […]

Continue Reading