శ్రీకాంత్ చారి కి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్చెరు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం పటాన్చెరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అతి పిన్నవయసులో స్వరాష్ట్ర సాధనకై అమరుడైన గొప్ప వ్యక్తి శ్రీకాంత్ చారి అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం […]

Continue Reading

ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో మియాపూర్ నందు బస్సు సెల్టర్ పునర్నిర్మాణం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ బొల్లారం రోడ్డు నందు ఉన్న బస్టాప్ గత కొన్ని రోజులుగా శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకున్న ఆర్ కే వై టీం సభ్యులు తమ సొంత ఖర్చులతో బస్టాప్ ను పునర్ నిర్మించడం జరిగిందని టీమ్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు రవి కుమార్ యాదవ్ చేతుల మీదుగా కొత్తగా నిర్మించిన బస్టాపు ను ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ […]

Continue Reading