మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 హైదరాబాద్‌కు చెందిన ప్రీతమ్ కళ్యాణ్
హైదరాబాద్ హైదరాబాద్ 1 డిసెంబర్ 2021: ఇటీవల గోవాలో జరిగిన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 ని హైదరాబాద్ కు చెందిన మోడల్ ప్రీతమ్ కళ్యాణ్ గెలుచుకున్నారు.జెస్సీ విక్టర్ , రజ్నామొహమ్మద్‌ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుబాయ్ మరియు భారతదేశం ఆధారిత కంపెనీ అయిన RageNyou ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కంపెనీ ఆధ్వర్యంలో గోవాలో నిర్వహించిన అతిపెద్ద & ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021ని ఒకటి. ప్రీతం కళ్యాణ్ మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 టైటిల్‌ను గెలుచుకున్నారు, మిస్టర్ […]
Continue Reading