నేరాల అదుపునకు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో నూతనoగా ఏర్పాటు చేసిన 50 సిసి కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం రాజరాజేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ డిసిసి వెంకటేశ్వర్లు ఏసీపీ రఘునందన్ రావు, ఎస్సై వెంకట్ రెడ్డి లతో కల్సి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ సి సి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ధాతలకు అభినందలు తెలిపారు. వీరి ని ఆదర్శంగా […]

Continue Reading

గీతం స్కాలర్ శివజ్యోతికి డాక్టరేట్

మన వార్తలు ,పటాన్ చెరు: ఎంపిక చేసిన ఔషధాలలో మలినాలను నిర్ణయించే పద్ధతుల కచ్చితత్వం పెంపు, ధ్రువీకరణ అనే అంశంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్‌చెరు సమావేశంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని శివజ్యోతి నర్రెడ్డిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వెంకట నారాయణ బుధవారం వెల్లడించారు. ఉత్పత్తి […]

Continue Reading

కోటి 21 లక్షల రూపాయలతో పటాన్చెరు ముదిరాజ్ భవన్ ఆధునీకరణ

అన్ని కులాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మన వార్తలు ,పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ సహకారంతో ఇటీవల కోటీ 20 లక్షల 50 వేల రూపాయల సి ఎస్ ఆర్, జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ ల సౌజన్యంతో ఆధునిక హంగులతో ఆధునీకరించారు. బుధవారం ఉదయం […]

Continue Reading

V10 Tv Telugu ఛైర్మన్ వి .సురేష్ కుమార్ కు పాత్రికేయులు సన్మానం

మన వార్తలు ,మేడ్చల్ మేడ్చల్ జిల్లా V10 tv Telugu కార్యాలయంలో ఛానెల్ ఛైర్మన్ & అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ. సురేష్ కుమార్ గారిని సన్మానించిన పాత్రికేయులు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష ధోరణలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకువస్తానని , బడుగు బలహీనర్గాలకు , పేదలకు, పాత్రికేయులకు V10 tv Telugu మరియు అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తారని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి […]

Continue Reading

నిరుపేదలకు బట్టల పంపిణీ అభినందనీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు క్రిస్మస్ మాసం పురస్కరించుకొని నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని పునరుజ్జీవం ట్రస్ట్, ఫెయిత్ టెంపుల్ సంయుక్తంగా నెలరోజులపాటు నియోజకవర్గ పరిధిలోని నిరు పేదలకు దుప్పట్లు పంపిణీ చేయనున్నారు. తొలి రోజైన బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే చేతుల మీదుగా నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మైనారిటీ ల సంక్షేమానికి రాష్ట్ర […]

Continue Reading

విద్యా గణపతి దేవాలయ నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించిన గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు ,రామచంద్రపురం పటాన్చెరు నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్న ఎస్ అర్ ట్రస్టు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో సిగ్నొడు కాలనీ అధ్యరంలో నిర్మించబోయే విద్యా గణపతి దేవాలయం నిర్మాణానికి తనవంతు సాయంగా 25000 రూపాయలను రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి కాలనీ అధ్యక్షులు ఉమా మహేశ్రావు కీ  అందించారు. ​అనంతరం మాట్లాడుతూ దేవాలయ నిర్మాణల్లొ ఎస్ అర్ ట్రస్టు ఎల్లవేళలా […]

Continue Reading