కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో ఏర్పాటుచేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని శనివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతుందని తెలిపారు. మొదటి డోసు ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 90 శాతం పూర్తయిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన […]

Continue Reading

ప్రజానాయకుడు , ఈటెల రాజేందర్ కే ఓట్ వెయ్యండి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు, శేరిలింగంపల్లి : హుజూరాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజా నాయకుడు ,ఉద్యమ కారుడు అయిన ఈటెల రాజేందర్ కె మీ ఆముల్యమైన ఓటువెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.ఒక్క ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వచ్చినపుడు ,ఈటెల గెలిస్తే తెలంగాణ ఎన్నో ప్రజా పథకాలు కొట్లాడి తీసుకొస్తాడని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు హుజూరాబాద్ ప్రజల మీద ఆధారపడి ఉందని తెలిపారు. ఉద్యమ కారులకు […]

Continue Reading