రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

మనవార్తలు , మునిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ముంబై జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటక ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ముంబై జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు […]

Continue Reading

సంతానలేమితో బాధపడుతున్న వారికి శుభవార్త – నగర మేయర్ విజయలక్ష్మి

మనవార్తలు, శేరిలింగంపల్లి : సంతాన లేమితో బాధపడుతున్న వారికోసo ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ టుడే అన్న నినాదంతో ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో రెయిన్ బో చిల్డ్రన్స్ క్లినిక్ దగ్గర నెలకొల్పిన ఫెలిసిటీ ఐ.వి.ఎఫ్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ ను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అఖిల రెడ్డి, ఫెలిసిటీ ఐ.వి.ఎఫ్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల తో పాటు ఇతర […]

Continue Reading

ప్రొటెం స్పీకర్ ను కలిసిన నూతన సభ్యులు

మనవార్తలు, రామచంద్రాపురం : పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం నూతనంగా ఎన్నుకొన్న సర్కిల్ బాడీ సభ్యులు ప్రొటెం స్పీకర్ వి భూపాల్ రెడ్డి ని కలిసి ఆశీర్వవాదం తీసుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షుడు కే పరమేశ్వర్, జనరల్ సెక్రెటరీ ఎం భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలాపురం ఐలేష్, ఉపాధ్యక్షుడు అమృత్ సాగర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్కని కాజా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బల్ల నర్సింగరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాణి, బీసీ […]

Continue Reading