గీతం అధ్యాపకుడికి ప్రతిభా పురస్కారం…

పటాన్ చెరు: ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉన్నత విద్య , నెపుణ్యాభివృద్ధి , శాస్త్ర సాంకేతిక – క్రీడలు – యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఉమేష్ నందకుమార్ పాటిల్ ఇటీవల గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ జితేంద్ర పాటిల్ను ప్రతిభా పురస్కారంతో సత్కరించారు . యువతను ప్రోత్సహించడంలో భాగంగా , ఆయా రంగాలలో నిర్దిష్ట స్థాయికి చేరుకున్న వారిని ప్రతియేటా ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తారని ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ […]

Continue Reading

భారీగా పెరిగిన పసిడి ధర..!

బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే..మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగులు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. పండుగల సీజన్‌లో ధరలు రోజురోజుకు షాకిస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు.. […]

Continue Reading

కంటి వైద్య చికిత్స కు ఆర్థిక సాయం

మనవార్తలు_శేరిలింగంపల్లి: శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి రామచంద్రాపురం వాస్తవ్యులైన భాగయ్య చారి కంటి చికిత్స కోసం 5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి, సాయి వెంకట హర్ష ,తారా సింగ్, షబ్బీర్, శివాజీ చారి, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading