ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలి

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జై మల్లికార్జున్ మనవార్తలు- పటాన్ చెరు ప్రభుత్వ రంగ సంస్థలు,ఇతర సంస్థల ప్రైవేటీకరణ విధానాలను ఐక్యంగా తిప్పి కొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ అన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో బాగంగా బుధవారం పటాన్ చెరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ జాతీయ రహదారులను ప్రైవేట్ శక్తులకు నేషనల్ మాని రైజ్ పైప్ లైన్ పేరుతో లీజుకు కేంద్ర ప్రభుత్వం […]

Continue Reading

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగడతాం _సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చుక్కా రాములు

 ఢిల్లీ లో జరుగుతున్న ఆందోళనకు ప్రజా మద్దతు మనవార్తలు – పటాన్ చెరు కేంద్ర ప్రభుత్వం రైతు,కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు ఆరోపించారు. పట్టణంలోని శ్రామిక్ భవన్ లో బుధవారం జరిగిన సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ ప్రథమ మహా సభలో చుక్కా రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దని అన్నారు.గత 11నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న వారి […]

Continue Reading

గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా పటాన్చెరు యువ నాయకుల ప్రచారం

గెటిఆర్ఎస్ యువనాయకులు గూడెం విక్రమ్ రెడ్డి ధీమా పటాన్చెరు హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి మద్దతుగా పటాన్చెరు టిఆర్ఎస్ యువనాయకుల బృందం ప్రచారం నిర్వహించింది. గురువారం హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభలపై సన్నాహక సమావేశం

విజయ గర్జనకు ప్రతి కార్యకర్త తరలిరావాలి పటాన్చెరు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చే నెల నవంబర్ 15వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న విజయ గర్జన సభను చరిత్ర సృష్టించేలా నిర్వహిద్దమని, ప్రతి గ్రామం నుండి కార్యకర్తలందరూ ఓరుగల్లు సభకు తరలిరావాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ […]

Continue Reading