శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి కి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు దసరా పండుగ పురస్కరించుకుని శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి కి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Continue Reading

అమీన్పూర్ లో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో చెరువు కట్ట వద్ద నిర్వహించిన దుర్గామాత నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

ఘనంగా ముదిరాజ్ సంఘం ఆవిర్భావ వేడుకలు

రెగోడ్, మనవార్తలు : హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాల అభివృద్ధిలో భాగంగా 1922 లో వ్యవష్టాపక అధ్యక్షులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్ ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తి శేషులు నవాడ ముత్తయ్య ముదిరాజ్ 89 వ దసరా సమ్మేళనం లో బాగానే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అప్పటి ముదిరాజ్ ముద్దుబిడ్డలు, ధీరులు కీర్తిశేషులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య […]

Continue Reading

ఎమ్మెల్యే గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన వివికె ఎండి విజయ్ కుమార్

మనవార్తలు,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపుడి గాంధీ పుట్టినరోజు సంధర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విజన్ వివికె హౌసింగ్ సొసైటీ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ ఇండియా చైర్మన్ మరియు ఎండి విజయ్ కుమార్ మరియు తెరాస సీనియర్ నాయకులు గోపరాజు శ్రీనివాస్ రావు తో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందు ముందు మరిన్ని ఉన్నత పదవులు పొంది, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం […]

Continue Reading

ఘనంగా ముదిరాజ్ సంఘం శతజయంతి ఉత్సవాలు

అల్లదుర్గ్ :మనవార్తలు అప్పటి నిజాంనవాబ్ సర్కారు అరాచకాలను వ్యతిరేకించే వారు ఉండకూడదనే ఉదేశ్యం తో సర్కారు నిరంకుశంగా పాలన కు పోరాడుతున్న క్రమంలో కులసంఘాల ఏర్పాటును వ్యతిరేకించిన నిజాం కు వ్యతిరేకంగా అప్పటి ముదిరాజ్ ముద్దుబిడ్డలు, ధీరులు కీర్తిశేషులు కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ లు ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ ల ఐక్యతకు, ఎదుగుదలకు పాటుపడిన ధీరులు. వారి ఆశయ సాధనకై ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, జెడ్ […]

Continue Reading