ప్రజాప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పటాన్చెరు దసరా పండుగను పురస్కరించుకొని పలువురు ప్రజాప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్  మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావుని,శాసన మండలి చైర్మన్ శ్రీ వి.భూపాల్ రెడ్డి గారిని,మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని,గౌరవ శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని,మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Continue Reading

పటాన్చెరు లో ఘనంగా విజయదశమి వేడుకలు

పటాన్చెరు విజయదశమి వేడుకలు పటాన్చెరు పట్టణంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట గల బుద్ధుడి విగ్రహం వద్ద పతాక ఆవిష్కరణ నిర్వహించారు.. అనంతరం ఉత్తర దిక్కున గల జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో పురోహితుల సమక్షంలో శమీ పూజ నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకును ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తరతరాలనుండి వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా పటాన్చెరు పట్టణంలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్లు […]

Continue Reading