ఎమ్యెల్యేగూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు

పటాన్‌చెరు పటాన్‌చెరులో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.పట్టణం లోని సాకి చెరువు కట్టపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి సంప్రదాయలు కాపాడేలా ప్రతి ఒక్కరు సద్దుల బతుకమ్మలో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని అతిథులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. పోయిరా బతుకమ్మ ఉయ్యాలో ..మళ్లీ రా […]

Continue Reading

పర్ఫెక్ట్ జిమ్ ని ప్రారంభించిన ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్ఫెక్ట్ జిమ్ ని ప్రారంభించారు కొత్త టెక్నాలిజి తో అప్డేట్స్ వర్షన్ జిమ్ ని నిర్వహికులు నరేష్ సంతోష్ ను ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త టెక్నాలిజి నూతన ఎక్రుమెంటు పెట్టడం అభినందనీయంమని యువత చెడు దారి పట్టకుండా క్రీడలపై దృష్టి సాధించాలని అన్నారు. జిమ్ చేయటం వలన ఆరోగ్యంతో పాటు కరోనా లాంటి […]

Continue Reading

తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగాబతుకమ్మ

హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తెలంగాణలో బతుకమ్మకి ఉన్న ప్రత్యేకత అందరికి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా పది రోజులపాటు సాగే ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేకమైన పూల పండుగ   తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలోఆడబిడ్డలు ముందుటారని అన్నారు .రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కు దసరా వొక ప్రత్యేక మైన వేడుక […]

Continue Reading