సినీ నటులు ప్రత్యేక పూజలు
శేరిలింగంపల్లి : వినాయక చవితి సంధర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనిలో వార్డ్ మెంబర్ నిర్మల కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కలిసి ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గల్లీ రౌడీ సినిమా హీరో హీరోయిన్ లు సందీప్ కిషన్, నేహశెట్టి లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
Continue Reading