సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర… ఎమ్మెల్యే

పటాన్ చెరు: సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో […]

Continue Reading

మందుల కోసం భాద పడుతూ వ్యక్తి కి 5,000 వేలు ఆర్దిక సాయం ఎన్ఎంఎం యువసేన

మానవ సేవే మాధవ సేవ*ఎన్ఎంఎం యువసేన కొండాపురం పఠాన్ చేరు నియోజకవర్గo మాధారం గ్రామ పంచాయతీ మధిర గ్రామం మైన మంత్రి కుంట లో కొండాపురం రాములు మాదిగ గారు పక్షవాతం తో భాద పడుతున్న అని ఎన్ఎంఎం యువసేన సబ్యులకు ఆర్దిక సాయం కోరగా చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఎన్ఎంఎం యువసేన సభ్యుడుమాధారం మాజీ ఉప సర్పంచ్ అది ఎల్లయ్య ముదిరాజ్ గారు 5,000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారుఎల్లయ్య మాట్లాడుతూ […]

Continue Reading

పలుగు పోచమ్మ లో దేవస్థానంలో ఫోటో మరియు వీడియో గ్రాఫేర్స్ ప్రత్యేక పూజలు

 పటాన్ చెరు  పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో చందానగర్ టు రుద్రారం ప్రొఫెషనల్ ఫోటో వీడియో గ్రాఫర్ లా అధ్యక్షులు జి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ,నేడు పలుగు పోచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మరియు రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ తెరాస సీనియర్ నాయకులు మధుసూదన్ […]

Continue Reading

ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలి రైతులు నిరసన

కర్నూలు ఉల్లి కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించి రైతులను కార్మికులను ఆదుకోవాలి ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. కర్నూలులో రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో బోరుబావుల కింద మెట్ట భూములలో సుమారు 30 వేల ఎకరాలు ఉల్లి పంట సాగు చేశారని తెలిపారు. పండిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేక రోడ్ల […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు

అమీన్ పూర్ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం చేపట్టిన కూల్చివేతలో అధికారులు అతి ఉత్సాహం చూపారని కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆరోపించారు. గురువారం అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల పేరిట ఆర్డీవో నగేష్ ఆధ్వర్యంలో చేపట్టిన కూల్చివేతలో అధికారులు పక్షపాతం చూపారని తెలిపారు. అయినా వాళ్లకు ఒక న్యాయం ఎదుటి వారికి ఒక న్యాయమా అని […]

Continue Reading

నిర్మాణ రంగం సమస్యల పరిష్కారానికి కృషి – టౌన్ ప్లానింగ్ అధికారులు

శేరిలింగంపల్లి : నిర్మాణ రంగ దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులుసి.పి, ఏసిపి ఎండి ఖుద్దూస్, సెక్షన్ అధికారులు తెలిపారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో గల హోటల్ రేణు గ్రాండ్స్ లో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్ పల్లి సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసిపి ఎండి ఖుద్దుస్ లు హాజరయ్యారు.ఈ సమావేశంలో భవన […]

Continue Reading