రైతు సదస్సులో పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్
జిన్నారం సోలక్ పల్లి రైతు వేదికలో రైతులకు వివిధ పంటలపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు సైంటిస్టులు పాల్గొని రైతులకు పలు సూచనలు తెలియజేశారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి రైతు తన పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతులు పంట పై ఆధారపడకుండా వివిధ కూరగాయలు పళ్ళు ఆకుకూరలు పంట పై అవగాహన కల్పించి రైతులు లాభాల బాటలో నడవాలని అధికారులు సూచించారు. వివిధ రకాల వ్యవసాయ పద్ధతులను ఆర్గానిక్ వ్యవసాయం పై […]
Continue Reading
 
		 
		 
		 
		