అంగరంగ వైభవంగా గణేష్ వేడుకలు హాజరైన పలువురు నాయకులు

శేరిలింగంపల్లి : గణేష్ నవరాత్రుల్లో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనిలో వార్డ్ మెంబర్ నిర్మల,శ్రీ గణపతి మహిళా స్వశక్తి సంఘం, కాలనీ వాసుల ఆధ్వర్యంలో నెలకిల్పిన గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 11 రోజుల పాటు నిత్యం వివిధ పూజా కార్యక్రమాలతో పాటు పిల్లలకు పెద్దలకు గేమ్స్ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, బిసి సంఘం నాయకులు […]

Continue Reading

మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి కృషి ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 100 శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువులో ఆరు లక్షల 24 వేల రూపాయల విలువగల మూడు లక్షల 12 వేల చేపపిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని […]

Continue Reading

క్యాన్సర్‌ పరిశోధన చేపట్టిన మధుసూదనరెడ్డికి డాక్టరేట్ …

పటాన్ చెరు: ‘ కొత్త క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా ఇమిడాజో – పిరిడిన్ , పిరిమిడిన్ , స్పిరో అండర్ కేన్ ఆధారిత కేంద్రీకృత నమూనాల రూపకల్పన , సంశ్లేషణ , జీవ మూల్యాంకనం’పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి జి.మధుసూదనరెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ లోని రసాయన […]

Continue Reading

వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం ….

-అజాదీ కా అమృత్ లో భాగంగా 2 కే రన్ -ఇస్నాపూర్‌ జెడ్పీహెచ్ఎస్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు 2 కే పటాన్‌చెరు : దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ‘ అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2 కే రన్ నిర్వహించినట్లు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, నెహ్రూ యువకేంద్ర యూత్ సభ్యులు అజయ్ యాదవ్ అన్నారు . మంగళవారం నెహ్రూ యువకేంద్ర యూత్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల […]

Continue Reading