గీతంలో బీ.ఆప్తో, బీఎస్సీ, ఎమ్మెస్సీ అడ్మిషన్లు

పటాన్‌చెరు: స్కూల్ ఆఫ్ సైన్స్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను బీ.ఆప్తో, బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు మంగళవారం వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలతో నిర్మించిన అధునాతన భవనంలో ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వీ ప్రసాద్ తో కలిసి బ్యాచిలర్ ఆఫ్ ఆప్లోమెట్రీ (బీ.ఆప్తో), టీసీఎస్ సహకారంతో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ కాగ్నెటిన్ సిస్టమ్స్, బీఎస్సీ […]

Continue Reading

రుద్రారం సిద్ధి గణపతి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు మండలం రుద్రారం సిద్ధి గణపతి ఆలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ […]

Continue Reading

విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీసును ప్రాంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మియాపూర్ విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీస్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తా లోకొత్తగా ఆఫీసును ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయ శాఖ మరియు అటవి శాఖ మరియు దేవాదాయ శాఖ మహాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రారంభించారు .అనంతరం ఈ సంస్థ లేఔట్ల బ్రోచర్ ను సినీ నటి రాశి గారు ఆవిష్కరించారు . దేవాదాయ శాఖ మహాత్యులుమాట్లాడుతూ రియల్ఏస్టేట్ సంస్థగా ప్రసిద్ధిచెందిన విజన్ వీవీకే ఇంకా అభివృద్ధ్ది చెందాలని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు .అనంతరం […]

Continue Reading

అన్నదానం కోసం ఆర్థిక సాయం

రామచంద్రాపురం : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి, మరియు రాజేందర్ చారి లు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్న ప్రసాదం కొరకు రామచంద్రపురం, శ్రీనివాస్ నగర్ కాలనీ వాస్తవ్యులైన ఫ్రెండ్స్ యూత్ సభ్యులైన వినోద్ కుమార్, ఆర్ నవీన్, శ్రీకాంత్, లక్కీ, రాజు […]

Continue Reading