బీజేపీ తీర్థం పుచ్చుకున్న హరి పంతుల పుష్ప వెంకట్ రావు

పటాన్ చెరువు పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన హరి పంతుల పుష్ప వెంకట్ రావు గారు సోమవారం బీజేపీలో చేరారు.పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర లో పాల్గొని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ […]

Continue Reading

కన్నుల పండువగా సాగిన గణేష్ గడ్డ లడ్డు వేలం…

కన్నుల పండువగా సాగిన గణేష్ గడ్డ లడ్డు వేలం… – మూడు లడ్లు 9.60 లక్షలు పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామం సమీపంలోని గణేష్ గడ్డ దేవాలయంలో లడ్డూ ప్రసాదం వేలం పాటను ఆదివారం రాత్రి నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో మూడు లడ్డూలు వేలం పాటలో 9.60 లక్షలకు పాడుకున్న భక్తులు. తొలి లడ్డు 6 లక్షలకు రుద్రారం గ్రామానికి చెందిన సాబాద సాయికుమార్ దక్కించుకోగా, రెండవ లడ్డును […]

Continue Reading

గణేశ్ లడ్డూ రూ.రెండు లక్షల,65 వేలు 666..

గణేశ్ లడ్డూ రూ.2,65,666 వేలు… పటాన్‌చెరు : పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం సిటిజెన్ కాలనీలో సిటిజన్ యూత్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలం పాటను ఆదివారం నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో రామేశ్వరంబండ కు చెందిన ఐలాపురం నాగరాజ్ ముదిరాజ్ రూ.2,65,666 వేల రూపాయిలకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంలో లడ్డును దక్కించుకోవడంతో పుణ్యంగా భావిస్తున్నామని నాగరాజు ముదిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ […]

Continue Reading