ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు
నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన సంబరాలు పటాన్చెరు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 58 వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరుతో పాటు అమీన్పూర్, తెల్లాపూర్, రామచంద్రపురం, భారతి నగర్, బొల్లారం జిన్నారం, గుమ్మడిదల, బండ్లగూడ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. దేవాలయాల్లో పూజలు మసీదులు, చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుండి ఎమ్మెల్యే నివాసం అభిమానుల కోలాహలం తో నిండిపోయింది. నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాకు […]
Continue Reading
 
		 
		