మియాపూర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు గణేష్ హనుమాన్ టెంపుల్ వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మన్నే సురేష్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంఘం అధ్యక్షుడు నర్సింలు ముదిరాజ్, రాము గౌడ్, ప్రసాద్ ముదిరాజ్, విజయ్, శ్రీనివాస్, అనిల్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ఖాతాలో 5 వ అవార్డ్

శేరిలింగంపల్లి అవార్డులు భాద్యత ను పెంచుతాయి – కృష్ణ మూర్తి చారి శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కరోనా కాలంలో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సేవలను గుర్తించి హైదరాబాద్ – రవీంద్ర భారతి లో జరిగిన మయూరి ఆర్ట్స్ విశ్వకళా నంది పురస్కారాలు 2021 ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రజలకు అందించిన వివిధ […]

Continue Reading

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ అర్హులైన ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్ అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పెషల్ డ్రైవ్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పిఎన్ఆర్ టౌన్ షిప్ లో ఏర్పాటుచేసిన  స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని వారు […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం

జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు పటాన్చెరు పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని […]

Continue Reading

హోమ్ ఫర్నిచర్ షాప్ ను ప్రాంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

హైదరాబాద్ మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి లో నూతనంగా ఏర్పాటు చేసిన హోమ్ ఫర్నిచర్ షాప్ ను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు ల తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజేత సూపర్ మార్కెట్ ఎండి జగన్మోహన్ రావు, లయన్ గంటమనేని బాబూరావు , హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ,ముప్పా సుబ్బయ్య , KV ప్రసాద్ రావు తెరాస నాయకులు […]

Continue Reading

గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక

సంగారెడ్డి తెలంగాణలో ఉన్న గౌడ సంఘ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని గౌడ కులస్తులందరూకి తన వంతుగా సహాయ సాకారాలు  ఎల్లప్పుడూ వుంటాయని  అయన తెలిపారు. బొల్లారం ప్రాంతం నుండి ‘ గౌడ సంఘం ‘ వైస్ ప్రెసిడెంట్ గా తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ఎన్నుకోవడం […]

Continue Reading

వైకుంఠధామం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న ట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రామేశ్వరంబండలో వైకుంఠధామం నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ ధరణి అంతి రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు . నియోజవర్గంలో ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు పూర్తయినట్లు […]

Continue Reading

గీతం ఎన్‌సీసీ యూనిట్ ను తనిఖీ చేసిన కమాండర్

పటాన్‌చెరు: పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ యూనిట్ ను నిజామాబాద్ లోని 33 (తెలంగాణ) బెటాలియన్ ప్రధాన కార్యాలయ కమాండర్ కల్నల్ హెచ్ఎస్ఎస్ కృష్ణకుమార్ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట 33 (తెలంగాణ) బెటాలియన్, సంగారెడ్డి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ శర్మ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కె.సింగ్ కూడా ఉన్నారు. కల్నల్ కృష్ణకుమార్ గీతం ఎన్‌సీసీ క్యాడెట్లతో ముఖాముఖి చర్చించడంతో పాటు, వారి పనితీరును ప్రశంసించారు. మెరుగైన ప్రమాణాలను సాధించడానికి […]

Continue Reading