పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపo నిర్వహించిన పూజకార్యక్రంలో శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిజేపి సీనియర్ నాయకులు బిక్షపతి యాదవ్ పాల్గొన్నారు. మక్త మహబూబ్ పేట్ బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ మరియు జాజిరావు శ్రీనివాస్. రవీందర్. రాము గౌడ్ పి. శ్రీనివాస్ గౌడ్ లు బిక్షపతి యాదవ్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగారాం మల్లేష్. జాజిరావు […]

Continue Reading

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు మత్స్య శాఖ ను బలోపేతం చేస్తూ ప్రతి చెరువులో లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ పరిధిలోని సాకీ చెరువు, తిమ్మక్క చెరువు, తీగల నాగారం చెరువు, దోషం చెరువులలో ఏడు లక్షల రూపాయల విలువైన మూడున్నర లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. […]

Continue Reading