టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన కౌన్సెలర్ వి. చంద్రరెడ్డి

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ 2వ వార్డ్ బీసీ కాలనీలో నూతన వినాయక మండపం మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కౌన్సెలర్ వి. చంద్రరెడ్డి. బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీలో కౌన్సెలర్ వి.గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో నూతన వినాయక మండపం మరియు పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభం తరువాత కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు మరియు మీడియా మిత్రులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ […]

Continue Reading

డా.తక్కలపల్లి సత్యనారాయణ రావు కు సేవ భూషణ్ అవార్డ్

శేరిలింగంపల్లి : గత 8 సం” ఎమెరిసిబి రెస్టౌరెంట్ ను నడిపిస్తూ కస్టమర్లకు రుచికరమైన మరియు పౌష్టికాహారాన్ని దాదాపు 200 రకాల వెరైటీలను ప్రజలకు అందిస్తున్నందుకు మరియు కరోనా కష్టకాలంలో ఉచితంగా ఆహార పొట్లాలు ఇతర సేవా కార్యక్రమాలు అనాధాలకు పండ్ల పంపిణీ,తన సొంత గ్రామంలో హరితహారం,యువకులకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు చందానగర్ లో గల MRCB నాన్ వెజ్ సూపర్ మార్కెట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తక్కలపల్లి సత్యనారాయణ రావు గారికి తేదీ  గురువారం రోజున […]

Continue Reading